తుమ్మల్లోపొద్దుకుంగినట్లు
ఈ జీవితాల్లో చిక్కగ
పరుచుకు పోయిన చీకటి
చిత్రాతి చిత్రంగా నిష్క్రమించే
రోజు ఎప్పటికయినా
రాకపోతుందా అనుకంటూ,
అనునిత్యం ఎదురుచూసే
అద్దృష్ట హీనులకు
అంకితం చేయగల కవితను
రాయగలిగినప్పుడే కవిజన్మ
సార్ధకమౌతుందనుకుంటూ-
సాలోచనగా---
ఈ జీవితాల్లో చిక్కగ
పరుచుకు పోయిన చీకటి
చిత్రాతి చిత్రంగా నిష్క్రమించే
రోజు ఎప్పటికయినా
రాకపోతుందా అనుకంటూ,
అనునిత్యం ఎదురుచూసే
అద్దృష్ట హీనులకు
అంకితం చేయగల కవితను
రాయగలిగినప్పుడే కవిజన్మ
సార్ధకమౌతుందనుకుంటూ-
సాలోచనగా---
No comments:
Post a Comment