వెలుగువు నువ్వవుతావని
వేదనచెందడం మరిచాను
వేదనకు ప్రతిరూపమేనీవై
వెలుగుకే దూరంచేసి మురిసావు.
సహనానికీ అసహనానికీ మధ్యన
సం యుక్తాక్షరమై వెలుగుతావనుకుంటే
సందేహాస్పదమైన వ్యాఖ్యలుజేసి
సమూలంగా సహనాన్ని ద్విక్తాక్షరంగా
శాసించి, సకృత్తువై మిగిలావు
వేదనచెందడం మరిచాను
వేదనకు ప్రతిరూపమేనీవై
వెలుగుకే దూరంచేసి మురిసావు.
సహనానికీ అసహనానికీ మధ్యన
సం యుక్తాక్షరమై వెలుగుతావనుకుంటే
సందేహాస్పదమైన వ్యాఖ్యలుజేసి
సమూలంగా సహనాన్ని ద్విక్తాక్షరంగా
శాసించి, సకృత్తువై మిగిలావు
No comments:
Post a Comment