విసురుగా వీస్తున్న చలిగాలి
కొద్ది కొద్దిగా నులివెచ్చదనాన్ని
ఆదరువులా కొరుక్కుని, నంజుకు తింటూ
కొర కొరా నమిలేసేలా చూస్తూ
కొరివి దయ్యాన్ని ఇట్టే తలపింపజేస్తున్నది.
పాదరసంకన్నా వేగంగా
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
నింగినంతటినీ మబ్బుల గొడుగుగా మార్చేసి
దాన్నే భానుడికి ఉన్నిబట్టలనుతొడిగినట్లుగా మార్చి
ఊపిరాడకుండ జేసిఉక్కిరి బిక్కిరి గావిస్తున్నది.

No comments:
Post a Comment