తొమ్మిది చిల్లుల లున్న యిది తో లుతొజేసిన వింతబొమ్మ తా
నమ్మినవారినెల్ల నడిసంద్రములోబడవేయునండి, వా
జమ్మలనైన తా దలువ 'జెమ్ము"[ gem]గ తీర్చును దిద్దునీయిలన్
అమ్మరొ నాదు మాటలకు అర్ధను లేదని యాగ్రహింతువా?
-------------------
తిరముగ కష్టనష్టముల, తీరనిబాధల నిచ్చుచుండె నో
హరహరమేదినిన్ సుఖము హాయిగబొందుట యెప్పుడోగదా
కరములమోడ్చి మొక్కెదను కాదనకుండగ నాదు జీవికన్
గురుతరమైన సేవలలొ గౌరవమొప్పగ జేయుమమ్మరో
-------------------------------

No comments:
Post a Comment