అంధకార పర్వం
------------------------
న్యాయం చేతులు కడిగేసుకుంది
చట్టం చక్కగా కళ్లుమూసుకుంది
ధర్మం దారితప్పుకుంటూ నడిచివెళ్ళీంది.
రక్తంచిమ్మిన కాలిదారి మాత్రం
తనకేం తెలియనట్లు మూగనోము పట్టింది.
సినీ జగత్తంతా కెవ్వుకేకలతో
ఈలలు వేస్తూ శత సహస్రంగా పూలను
నేరం ఋజువైన హీరోపై జల్లుగా కురిసి
మురిసి ముక్కలై మెరిసింది.
------------------------
న్యాయం చేతులు కడిగేసుకుంది
చట్టం చక్కగా కళ్లుమూసుకుంది
ధర్మం దారితప్పుకుంటూ నడిచివెళ్ళీంది.
రక్తంచిమ్మిన కాలిదారి మాత్రం
తనకేం తెలియనట్లు మూగనోము పట్టింది.
సినీ జగత్తంతా కెవ్వుకేకలతో
ఈలలు వేస్తూ శత సహస్రంగా పూలను
నేరం ఋజువైన హీరోపై జల్లుగా కురిసి
మురిసి ముక్కలై మెరిసింది.
==================================
No comments:
Post a Comment