హృదయ ఘోష---
--------------------
నేనో కవయిత్రిని కలిసాన్
ప్రకృతిపైన ఎనలెని ప్రేమతనకు.
రంగు రంగుల పక్షులమీద
హంగున్న కవితలనెన్నింటినో అల్లింది.
రకరకాల సందర్భాలను,
సన్నివేశాలనుతనకవితల్లో
సజీవంగా ఆవిష్కరింపజేసింది.
వసంతంలో చిగురించిన చెట్లమీద,
హేమంతలో వెల్లివిరిసిన చలినెగళ్ళమీదా
హిమపాతానికి తలలువంచే సుమాల తరువులమీదా
అహోరాత్రాలూ కూర్చుని అద్వితీయమైన కవితలనల్లింది.
అంతరాంతరాళాల్లో ఇంటికెళ్ళగానే పొంగి పొరలే
ఒంటరితనం మీద కలాన్ని సారించలేక
తడియారని కన్నులతో ఒంటరితనాన్ననుభవిస్తూ
హృదయానందకరమైన శృంగార కావ్యాలను వెలయించింది.
Mary Angelou --- ఆంగ్లకవితకు స్వేచ్చానువాదం]

No comments:
Post a Comment