సప్త స్వరాలు
---------------------
[స] నేనతిసాధారణమైన,
అందునా చాలా తక్కువమందితో
పరిచయమున్న సామాన్యురాలిని.
ఏక్కడకువెళ్ళాలన్నా అక్కడకు
ఒంటరిగా వెళ్ళగలిగిన ధీరోదాత్తను.
[రి] నన్నందరూ ఎందుకో
పొట్లకాయతో పోలుస్తారు.
బహుసా అందరికన్న పొడవుగా కనిపిస్తుంటానేమో
ఇట్టే అందరికళ్ళల్లో పడిపోతుంటాను.
[గ]ప్రభాతసమయాన ఉదైంచే సూర్యకిరణంలా
నేను యవ్వనంలో మిసమిసలాడుతూవుంటాను.
హిమశకలంత స్వచ్చంగా అగుపిస్తుంటాను.
అందరూ అందుకేనేమో నేనెక్కడ నిలబడివున్నా
ఆరాధనాభావంతో కన్నార్పకుండా గమనిస్తుంటారు.
[ప] నేను బక్కపలచగా దంటుపుల్లలా
ఉస్స్రుమనేలా ఒరిగిపోతూ వుంటాను.
అందరూ అందుకేనేమో జాలిపడి
ఇంటిదాకా దించుతామని ఒద్దనా వినకుండా
విసిగించి పారేస్తుంటారు.
[ద] ఇప్పుడు నేను నలభయ్యోపడిలోకొచ్చేసాను.
అందుకేనేమో అభినయించడం మేలుకాదని
సహసజసిద్ధమైన మార్గాలనే అనుసరిస్తున్నాను.
అదే అందైకీ ఆమోదయోగ్యమైన స్థితని గమనించాను.
[ని] 55 ప్రాయంలోకి అడుగుపెట్టేసాను.
అరవైకి ఒకడుగుదూరంలోకొచ్చేసాను.
ఇప్పుడు హాయిగా యే తళుకు బెళుకులకు దూరంగా
ఆనందంగా జీవనం సాగిస్తున్నాను.
విరామం దొరికినప్పుడల్లా విశ్రాంతితీసుకుంటూ
ఆకాశమ్నుండి వూడిపదే పిలుపుకోసం ఆశగా నిరీక్షిస్తూ
కాలాన్ని ఖర్చుచేసుకుంటూ కులసాగా గడిపుతున్నాను.
----------------
సప్త స్వరాలు
---------------------
[స] నేనతిసాధారణమైన,
అందునా చాలా తక్కువమందితో
పరిచయమున్న సామాన్యురాలిని.
ఏక్కడకువెళ్ళాలన్నా అక్కడకు
ఒంటరిగా వెళ్ళగలిగిన ధీరోదాత్తను.
[రి] నన్నందరూ ఎందుకో
పొట్లకాయతో పోలుస్తారు.
బహుశా అందరికన్న
పొడవుగా కనిపిస్తుంటానేమో
ఇట్టే అందరికళ్ళల్లో పడిపోతుంటాను.
[గ]ప్రభాత సమయాన
ఉదయించే సూర్యకిరణంలా
నేను యవ్వనంలో
మిసమిసలాడుతూవుంటాను.
హిమశకలమంత స్వచ్చంగా అగుపిస్తుంటాను.
అందరూ అందుకేనేమో
నేనెక్కడ నిలబడివున్నా
ఆరాధనాభావంతో
కన్నార్పకుండా గమనిస్తుంటారు.
[మ]వెన్నముద్దలా నేను బొద్దుగానూ వుంటాను.
తీపిపదార్ధంలా నోరూరిస్తూ వుంటాను.
నేనుకనబడినప్పుడల్లా మగవాళ్ళు
తడబడుతూండడం గమనించాను.
[ప] నేను బక్కపలచగా దంటుపుల్లలా
ఉస్సురుస్సుమనేలా ఒరిగిపోతూ వుంటాను.
అందరూ అందుకేనేమో జాలిపడి
ఇంటిదాకా దించుతామని ఒద్దన్నా వినకుండా
విసిగించి పారేస్తుంటారు.
[ద] ఇప్పుడు నేను నలభయ్యోపడిలోకొచ్చేసాను.
అందుకేనేమో అభినయించడం మేలుకాదని
సహజసిద్ధమైన మార్గాలనే అనుసరిస్తున్నాను.
అదే అందరికీ ఆమోదయోగ్యమైన
స్థితని కూడా గమనించాను.
[ని] 55 ప్రాయంలోకి అడుగుపెట్టేసాను.
అరవైకి ఒకడుగుదూరంలోకొచ్చేసాను.
ఇప్పుడు హాయిగా
యే తళుకు బెళుకులకు దూరంగా
ఆనందంగా జీవనం సాగిస్తున్నాను.
విరామం దొరికినప్పుడల్లా విశ్రాంతితీసుకుంటూ
ఆకాశoనుoడి వూడి
పడు పిలుపుకోసం ఆశగా నిరీక్షిస్తూ
కాలాన్ని ఖర్చుచేసుకుంటూ
కులసాగా గ డుపుతున్నాను.
----------------------------------------------
Maya Angelou--- ఆంగ్లకవితకు స్వేచ్చానువాదం]
---------------------
[స] నేనతిసాధారణమైన,
అందునా చాలా తక్కువమందితో
పరిచయమున్న సామాన్యురాలిని.
ఏక్కడకువెళ్ళాలన్నా అక్కడకు
ఒంటరిగా వెళ్ళగలిగిన ధీరోదాత్తను.
[రి] నన్నందరూ ఎందుకో
పొట్లకాయతో పోలుస్తారు.
బహుసా అందరికన్న పొడవుగా కనిపిస్తుంటానేమో
ఇట్టే అందరికళ్ళల్లో పడిపోతుంటాను.
[గ]ప్రభాతసమయాన ఉదైంచే సూర్యకిరణంలా
నేను యవ్వనంలో మిసమిసలాడుతూవుంటాను.
హిమశకలంత స్వచ్చంగా అగుపిస్తుంటాను.
అందరూ అందుకేనేమో నేనెక్కడ నిలబడివున్నా
ఆరాధనాభావంతో కన్నార్పకుండా గమనిస్తుంటారు.
[ప] నేను బక్కపలచగా దంటుపుల్లలా
ఉస్స్రుమనేలా ఒరిగిపోతూ వుంటాను.
అందరూ అందుకేనేమో జాలిపడి
ఇంటిదాకా దించుతామని ఒద్దనా వినకుండా
విసిగించి పారేస్తుంటారు.
[ద] ఇప్పుడు నేను నలభయ్యోపడిలోకొచ్చేసాను.
అందుకేనేమో అభినయించడం మేలుకాదని
సహసజసిద్ధమైన మార్గాలనే అనుసరిస్తున్నాను.
అదే అందైకీ ఆమోదయోగ్యమైన స్థితని గమనించాను.
[ని] 55 ప్రాయంలోకి అడుగుపెట్టేసాను.
అరవైకి ఒకడుగుదూరంలోకొచ్చేసాను.
ఇప్పుడు హాయిగా యే తళుకు బెళుకులకు దూరంగా
ఆనందంగా జీవనం సాగిస్తున్నాను.
విరామం దొరికినప్పుడల్లా విశ్రాంతితీసుకుంటూ
ఆకాశమ్నుండి వూడిపదే పిలుపుకోసం ఆశగా నిరీక్షిస్తూ
కాలాన్ని ఖర్చుచేసుకుంటూ కులసాగా గడిపుతున్నాను.
----------------
సప్త స్వరాలు
---------------------
[స] నేనతిసాధారణమైన,
అందునా చాలా తక్కువమందితో
పరిచయమున్న సామాన్యురాలిని.
ఏక్కడకువెళ్ళాలన్నా అక్కడకు
ఒంటరిగా వెళ్ళగలిగిన ధీరోదాత్తను.
[రి] నన్నందరూ ఎందుకో
పొట్లకాయతో పోలుస్తారు.
బహుశా అందరికన్న
పొడవుగా కనిపిస్తుంటానేమో
ఇట్టే అందరికళ్ళల్లో పడిపోతుంటాను.
[గ]ప్రభాత సమయాన
ఉదయించే సూర్యకిరణంలా
నేను యవ్వనంలో
మిసమిసలాడుతూవుంటాను.
హిమశకలమంత స్వచ్చంగా అగుపిస్తుంటాను.
అందరూ అందుకేనేమో
నేనెక్కడ నిలబడివున్నా
ఆరాధనాభావంతో
కన్నార్పకుండా గమనిస్తుంటారు.
[మ]వెన్నముద్దలా నేను బొద్దుగానూ వుంటాను.
తీపిపదార్ధంలా నోరూరిస్తూ వుంటాను.
నేనుకనబడినప్పుడల్లా మగవాళ్ళు
తడబడుతూండడం గమనించాను.
[ప] నేను బక్కపలచగా దంటుపుల్లలా
ఉస్సురుస్సుమనేలా ఒరిగిపోతూ వుంటాను.
అందరూ అందుకేనేమో జాలిపడి
ఇంటిదాకా దించుతామని ఒద్దన్నా వినకుండా
విసిగించి పారేస్తుంటారు.
[ద] ఇప్పుడు నేను నలభయ్యోపడిలోకొచ్చేసాను.
అందుకేనేమో అభినయించడం మేలుకాదని
సహజసిద్ధమైన మార్గాలనే అనుసరిస్తున్నాను.
అదే అందరికీ ఆమోదయోగ్యమైన
స్థితని కూడా గమనించాను.
[ని] 55 ప్రాయంలోకి అడుగుపెట్టేసాను.
అరవైకి ఒకడుగుదూరంలోకొచ్చేసాను.
ఇప్పుడు హాయిగా
యే తళుకు బెళుకులకు దూరంగా
ఆనందంగా జీవనం సాగిస్తున్నాను.
విరామం దొరికినప్పుడల్లా విశ్రాంతితీసుకుంటూ
ఆకాశoనుoడి వూడి
పడు పిలుపుకోసం ఆశగా నిరీక్షిస్తూ
కాలాన్ని ఖర్చుచేసుకుంటూ
కులసాగా గ డుపుతున్నాను.
----------------------------------------------
Maya Angelou--- ఆంగ్లకవితకు స్వేచ్చానువాదం]
No comments:
Post a Comment