Sunday, May 10, 2015

అమ్మంటే రెండక్షరాల వర్ణ సముచ్చయం
అమ్మంటే బాలల రామాయణం,మహాభారతం
చంకలో పెట్టుకుని సప్తసముద్రాలూ దాటించి
చందమామ చెంతకు తెప్పించి చూపే అందమైన గీతం
నిద్రంటూ రానికళ్ళకు జోఅచ్యుతానంద జోలపాట.
చందమామ కధల్లో కనుపించే అనగనగా మగధ
సామ్రాజ్యపు అంత: 
పు రంలోని అందమైన మహారాణి. 

No comments:

Post a Comment