ఇది పదేళ్ళక్రిందా ఇదే కధ! అక్కడ బస్సులు యేవీ పైనించి వస్తూ ఆపరు,విజయవాడగాకా దేకి అక్కడనుండి గ్యంటూరు చేరేసరికి
తలప్రాణంతోకకు.మందీ మార్బలంతోవచ్చె మంత్రివర్యులకు ఈకష్టాలన్నీ యే జపానువాడో సింగపూరు వాడో వచ్చిచెప్పేదాకా
ఈ శిక్షలు ఎన్నికలో మన్నికకగా ఎన్నుకున్న జనాలకు తప్పదు
ఇంకోసారి బంగలూరునుంచి తిరిగివస్తూ [పూర్వానుభవం మేరకు
గుంటూరునుండే రానూ పోనూ ఖర్చులిచ్చుకుని టక్సీ తెప్పించుకుని క్షేమంగా గుంటూరు చేరిన వైనం వచ్చే ఒకటీ రెండూ విమానాలకూ ప్రాయాణీకులు తలదాల్చుకునే సౌకర్యాలు కల్పించడానికి దేశీయమైన బుర్రలు పనికిరావా--ఓ తాగని మనిషి వాగుడిదని కొట్టిపారేయకండి.ఆలోచించండి.నేలమీదకు నింగినుంచి[దూకక్కర్లేదు--దిగంది చాలు].ఇగంతా గత ప్రభుత్వ నిర్వాకమంటూ నానుస్తూపోతే వారికి పట్టించిన గతే తమకూ జనం పట్టించగలరని విశ్వసించండి.మహా మంత్రివర్యులూ!!

No comments:
Post a Comment